Telangana9 months ago
యాదాద్రి లడ్డూకు వినియోగించే నెయ్యిపై ఈవో భాస్కర్ రావు కీలక ప్రకటన..
తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో కాసుల కోసం కక్కుర్తి...