Telangana8 months ago
హైదరాబాద్లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన భవనం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు..
హైదరాబాద్లో మంగళవారం (నవంబర్ 19) రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. మాదాపూర్ సిద్దిక్ నగర్లోని ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు, భవనంలో నివసిస్తున్నవారిని అప్రమత్తం చేయడంతో వారు తీవ్ర...