Telangana8 months ago
ట్రాన్స్జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త..
తెలంగాణలోని ట్రాన్స్ జెండర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్లు వినిపిస్తోంది. సమాజంలో ట్రాన్స్ జెండర్లు కూడా అందరిగా గౌరవప్రదంగా జీవించేందుకు వీలుగా పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. హైదరాబాద్లో ట్రాఫిక్ వాలంటీర్లుగా...