Andhra Pradesh9 months ago
ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణం గురించి కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల అందించే దీపం పథకానికి మొన్న శ్రీకారం చుట్టగా.. ఇక మిగిలిన పథకాలపైనా కూడా కసరత్తు చేస్తోంది....