Fashion10 months ago
మీరు ఇష్టపడే రంగును బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు.. ఎలాగో తెల్సా
ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట రంగును ఇష్టపడతారు. కొందరైతే తమ వస్తువులన్నీ కూడా ఒకే రంగులో ఉండాలనుకుంటారు. బట్టలు, కార్లు, వాల్ పెయింటింగ్స్ ఇలా.. అన్ని తమకు నచ్చిన రంగులో ఉంచడానికి ఇష్టపడతారు. ఇక మీరు...