Fashion9 months ago
టీ షర్ట్ లూజ్‌గా ఉందని పక్కనపెడుతున్నారా.. ఇలా స్టైల్ చేయండి..
లూజ్ టీషర్ట్‌ని చాలా మంది ఇష్టపడరు. అలాంటివారు దీనిని ఎలా వేసుకుంటే స్టైల్‌గా ఉంటారో తెలుసుకోండి. కొంతమంది లూజ్ టీ షర్ట్స్‌ని వేసుకోవడానికి ఇష్టపడితే.. మరికొంతమంది లూజ్‌గా ఉందని పక్కనపెడతారు. కానీ, అలా కాకుండా కొన్ని...