Andhra Pradesh1 year ago
తిరుమలలో చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు, మంచు తెరలతో కొత్త అనుభూతి.
తిరుమలలో చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు, మంచు తెరలతో కొత్త అనుభూతి. తిరుమలలో వాతావరణం మారింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల తిరుమలను దట్టమైన పొగ కప్పేసింది. శ్రీవారి ఆలయం, పరిసరాలు మంచుతో నిండి ఉన్నాయి. తిరుమల...