Telangana8 months ago
తమ్ముడు చేసిన మోసం.. తన పిల్లలతో సహా ఆత్మహత్య..
సిద్దిపేట టౌన్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తమ్ముడి మోసానికి మనస్తాపం చెందిన ఓ అన్న తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవటమే కాకుండా దాడి...