Andhra Pradesh8 months ago
టీడీపీలో విషాదం చోటుచేసుకుంది.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మరణం..
టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఇక రెడ్డి సత్యనారాయణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...