Telangana8 months ago
ఈమె లేడీ కాదు మహా కిలాడీ.. విడాకులు తీసుకున్నా మాజీ భర్తతో కలిసి..
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విభేదాలు రావటంతో కొన్నాళ్లకు విడిపోయారు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయినా మాజీ భర్తను మరిచిపోలేదు. అతడితో కలిసి మోసాలకు తెరలేపింది....