Entertainment7 months ago
కంగువ మూవీ రిలీజ్‌కి ముందు షాక్.. ఎడిటర్ నిషాద్ యూసఫ్ మృతి
తమిళ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కంగువ’ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుందని అందరికి తెలుసు. నవంబర్ 14న ఈ మూవీ రిలీజ్ అవుతున్న వేళ మూవీ టీమ్ మొత్తం ప్రమోషన్స్‌లో మునిగిపోయారు....