Andhra Pradesh8 months ago
తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్.. ఆమెపై కేసు నమోదు
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమెపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల...