Entertainment8 months ago
‘ఠాగూర్’ సినిమాతో డాక్టర్ల బతుకు నాశనం… కానీ చిరంజీవి చాలా మార్చారు!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘ఠాగూర్’ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటింది. సినిమాలోని చాలా సన్నివేశాలను అప్పుడు...