Telangana8 months ago
వెంటపడిన పెంపుడు కుక్క.. మూడో అంతస్తు నుంచి పడి మరణం..
హైదరాబాద్ చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్లో పెంపుడు కుక్క వెంటపడటంతో ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన యువకుడు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు....