Telangana7 months ago
ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో పరిస్థితి మారింది..!
ఒకప్పుడు చాలా మంది బీటెక్ విద్యార్థులు మెకానికల్, సివిల్ బ్రాంచీలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందరిచూపూ సీఎస్‌ఈపైనే. కష్టమైన పని అని భావించి, మెకానికల్ మరియు సివిల్ ప్రవేశాలకు విద్యార్థులు దూరం...