Latest Updates7 months ago
ముహూర్తం సమీపిస్తోంది.. వరుడి కోసం ఆగిన రైలు!
ముహూర్త సమయానికి వరుడ్ని మండపానికి చేరేందుకు రైల్వే శాఖ ఏకంగా ఓ రైలు ఆలస్యంగా నడిపింది. ఈ అరుదైన సంఘటన 2024 నవంబర్ 15న పశ్చిమ బెంగాల్లోని హౌరాలో చోటుచేసుకుంది. ముంబయికి చెందిన చంద్రశేఖర్ వాఘ్...