Andhra Pradesh9 months ago
ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుడు భారీ విరాళం..
ద్వారకా తిరుమల ఆలయానికి భక్తుడు భారీ విరాళం అందించారు. దీపక్ నెక్స్జన్ ఫీడ్స్ సంస్థ రూ.1,64,19,411 విరాళం అందించగా.. ఆ డబ్బుతో తయారు చేయించిన ఒక బంగారు తాపడాన్ని ద్వారకా తిరుమల శ్రీవారి గర్భాలయంలో అమర్చారు....