Entertainment6 months ago
NBK 109 Title Teaser: డాకు మహారాజ్.. బాలయ్య నటించిన పాత్ర ఎవరిదీ..?
డాకు మహారాజ్‌గా బాలయ్య కనిపించబోతోన్నాడు. బాబీ తీస్తున్న ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ మేరకు వదిలిన టైటిల్ టీజర్ అదిరిపోయింది. ఇందులో బాలయ్య డాకు మహారాజ్‌గా కనిపించబోతోన్నాడు. అయితే ఎవరీ డాకు మహారాజ్?...