Telangana8 months ago
మొసళ్లు, ఏనుగులను తీసుకెళ్తున్న లారీ బోల్తా.. దాంతో రోడ్డుపై మొసళ్లు..
నిర్మల్ జిల్లాలో అరుదైన వన్యప్రాణులు, మెుసళ్లు, ఏనుగులు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీళ్లలో ఉండే ప్రమాదకర మెుసళ్లు రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటన మొండిగుట్ట దగ్గర ఉన్న 44వ జాతీయ రహదారిపై...