Telangana8 months ago
‘ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాను’ అంటూ యువతిని వేధించిన ఘటన..
ప్రేమ పేరుతో ఒక యువకుడు తన స్నేహితురాలిని తీవ్రంగా వేధించి, ఆమెను మానసికంగా, శారీరకంగా అడ్డుకొన్న సంఘటన హయత్నగర్లో చోటు చేసుకుంది. యువతి తనను ప్రేమించాలని, లేదంటే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను చంపేస్తానని బెదిరింపులకు...