Andhra Pradesh9 months ago
అర్ధరాత్రి ప్రేమోన్మాది వీరంగం.. బాలిక కుటుంబపై కత్తితో దాడి
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని ఓ గ్రామంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఆ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గతంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివింది. ఆ సమయంలో అదే మండలంలోని రాజోలు పంచాయతీ పరిధి...