Telangana7 months ago
‘నా భార్య లంచం డబ్బు కట్టలు చూడండి’.. షాకింగ్ వీడియో బయటపెట్టిన భర్త
ఈరోజుల్లో ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ చిన్న పని కావాలాన్న లంచం ఇవ్వాల్సిందే. టేబుల్ కింద చేయి పెట్టనిదే కొందరు అధికారులు ఏ పని చేయరు. ఔనన్నా.. కాదన్నా.. ఇది జగమెరిగిన సత్యం. ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ...