Telangana8 months ago
హైదరాబాద్ వాసులకు మంచి వార్త.. నగరంలో మరో స్కైవాక్..
హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చాలా దేశీయ, విదేశీ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. అంతర్జాతీయంగా నగరం అభివృద్ధి చెందుతున్నందున, మౌళిక వసతుల ఏర్పాటు మీద రాష్ట్ర ప్రభుత్వం...