Andhra Pradesh8 months ago
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సమన్లు.. కోర్టుకు హాజరుకావాలని నోటీసులు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ...