Latest Updates8 months ago
పౌరసత్వ చట్టంలోని ఆ నిబంధన చట్టబద్ధమే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో అసోంలోకి వలస వచ్చిన హిందువులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించే పౌరసత్వ చట్టం 1955లోని కీలక నిబంధన సెక్షన్ 6A చెల్లుబాటును సుప్రీం కోర్టు సమర్థించింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి...