Andhra Pradesh8 months ago
లేడీస్ హాస్ట్ల్లోకి మారు వేషంలో వెళ్లిన యువకుడు..
చిత్తూరు జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగింది.. ఓ యువకుడు లేడీస్ హాస్టల్లోకి చొరబడటం కలకలంరేపింది. మనోడు అడ్డంగా దొరికిపోయిన తర్వాత.. లేడీస్ హాస్టల్లోకి ఎందుకు వెళ్లావని అడిగితే యువకుడు చెప్పిన సమాధానం విని అందరూ అవాక్కయ్యారు....