Telangana7 months ago
మనం ఇలాంటి చికెన్ తింటున్నామా..? మార్కెట్ సీజ్ చేయండి..
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో పలు హోటల్స్, రెస్టారెంట్లు, ప్రైవేట్ హాస్టల్స్‌పై ఫుడ్ సెఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనేక విషాద వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనారోగ్యకరమైన, అపరిశుభ్రమైన వంటగదుల్లో పాడైపోయిన ఆహార పదార్థాలతో వంటకాలు...