Entertainment7 months ago
ధనుష్‌ని బహిరంగంగానే విమర్శించిన నయనతార..
నయనతార ఇటీవల ధనుష్‌పై తీవ్రంగా మండిపడింది. నిర్మాత, హీరో ధనుష్‌ను ఆమె ఏకిపారేసి, అతని వ్యక్తిత్వం, అతని మాటలు, చర్యలపై తీవ్ర విమర్శలు చేసింది. “స్టేజ్ మీద కొన్ని మంచి మాటలు, నీతి సూక్తులు చెప్పి,...