Sports9 months ago
సాహో భారత్.. రెండో టెస్టులో 2 రోజుల్లోనే విజయం, టెస్టు క్రికెట్లోనే అద్భుతం!
భారత క్రికెట్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. వర్షం కారణంగా సుమారు 8 సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. మరో సెషన్ మిగిలి ఉండగానే టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న...