Telangana9 months ago
చెరువులోనే 4 అంతస్తుల బిల్డింగ్, నేలమట్టం చేసిన ‘హైడ్రా’..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందల ఇండ్లు, కోట్ల విలువైన విల్లాలు, వ్యాపార సముదాయాలను హైడ్రా నేలమట్టం చేసింది. కొందరు డబ్బున్న వారు తమ విలాసాల...