Telangana8 months ago
మూసీ ప్రక్షాళన.. కేటీఆర్‌పై మండలి ఛైర్మన్ గుత్తా ఆగ్రహం..
తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన అంశం హాట్ టాఫిక్‌గా మారింది. దీని చుట్టే ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం...