Andhra Pradesh8 months ago
విజయవాడ దుర్గ గుడిలో భక్తుడి చేతికి పెద్ద గోల్డ్ బ్రాస్లెట్..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక పోతే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడి చేతికి వేసుకున్న బ్రాస్లెట్ అక్కడికి వచ్చిన అందరినీ ఆకట్టుకుంది....