Andhra Pradesh8 months ago
తిరుపతిలో ఒక మెయిల్ చూసి పోలీసులు షాక్.. హడావిడిగా వెళ్లి చూస్తే ట్విస్ట్!
తిరుపతిలో ఓ మెయిల్ చూసి పోలీసులు కంగారుపడిపోయారు. వెంటనే హడావిడిగా పరుగులు తీశారు.. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఊహించని ట్విస్ట్ ఎదురైంది. నగరంలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.. లీలామహల్ సమీపంలోని మూడు...