Andhra Pradesh3 weeks ago
ఉచితంగా రూ.9999? బ్యాంక్ మోసపు ట్విస్ట్ మీకు తెలియనిదే..!
సైబర్ నేరగాళ్లు మరోసారి కొత్త మోసానికి తెరతీశారు. బ్యాంకుల పేరుతో వచ్చే రివార్డ్ పాయింట్ల మెసేజ్లు ప్రజలను తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో పంపుతున్న అనుమానాస్పద మెసేజ్లు, APK ఫైళ్లపై...