Politics8 months ago
Haryana: హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. కాషాయం కోటను కాంగ్రెస్ ఎందుకు బద్దలు కొట్టలేకపోయింది..?
ఎగ్జిట్‌పోల్స్ బోల్తాపడ్డాయి. ఎగ్జాట్స్ పోల్స్‌కు విరుద్ధంగా ఫలితాలు వస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ ఖాయం అనుకుంటే, కాషాయం దూకుడు పెంచింది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో వచ్చేది బీజేపీ అని ఎగ్జిట్‌పోల్స్ ఊదరగొడితే,...