Telangana7 months ago
బిగ్బాస్ గంగవ్వ చిక్కుల్లో.. ఆమెపై కేసు నమోదు.. రామచిలుక ఎంత పనిచేసింది!
బిగ్బాస్ గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. జగిత్యాలలో ఆమెపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ ‘మై విలేజ్ షో’ కోసం గంగవ్వ చేసిన ఓ వీడియోలో రామచిలుకను ఉపయోగించడం ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. 2022 మేలో తీసిన...