గ్‌బాస్ 8: ఆమె కోసం అతడు బలి! – ఈ సీజన్లో తొలిసారి డబుల్ ఎలిమినేషన్!? – Bigg Boss 8 Fourth Week Elimination Bigg Boss 8 Fourth Week Elimination బిగ్‌బాస్...
బిగ్‌బాస్ 8 తెలుగులో గురువారం నాటి ఎపిసోడ్ మొత్తం గొడవలతోనే సాగింది. లేడీ కంటెస్టెంట్స్ ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ తోసుకున్నారు. హౌజ్‌లో రచ్చరచ్చ చేశారు. బిగ్‌బాస్ ఇచ్చిన గుడ్ల టాస్క్‌లో మొదట కాంతార టీమ్ వెనుకబడిపోయింది....