Andhra Pradesh9 months ago
టీడీపీ ట్వీట్.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగబోతుంది..?
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రేపు (అంటే గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుందనేదీ ఇంట్రెస్టింగ్గా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎక్స్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్ రావడం విశేషం....