Telangana6 months ago
Telangana: కుటుంబ సర్వే పేరుతో దోపిడి.. కొంచెం జాగ్రత్త..!
తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు, ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం...