Fashion8 months ago
అనంత్, రాధిక పెళ్ళిలోగ్రాండ్ లుక్లో ఐశ్వర్య..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ మ్యారేజ్ గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకి సెలబ్రిటీలంతా అటెండ్ అయ్యారు. ఇందులో ఐశ్వర్యరాయ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం అట్టహాసంగా జరిగింది....