Sports9 months ago
ఆఖరి రోజు అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 95 రన్స్..!
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచులో గెలవాలంటే.. తప్పక వికెట్లు తీయాల్సిన పరిస్థితిలో అసాధారణ ప్రదర్శన చేశారు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టును 146 పరుగులకే కుప్పకూల్చారు....