Latest Updates9 months ago
Election Results ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు, ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆప్, బీఎస్పీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 90 చొప్పున సీట్లు ఉన్నాయి. సాధారణ మెజార్టీ 46. కానీ,...