Telangana8 months ago
కొమురంభీం జిల్లాల్లో పెద్దపులి దాడి.. అక్కడిక్కడే చనిపోయిన మహిళా..
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచలనం రేపింది. పత్తి పొలంలో పనిచేస్తున్న మహిళపై దాడి చేసి ఆమెను కిరాతకంగా హతమార్చింది. ఈ దుర్ఘటన కాగజ్ నగర్ మండలంలోని ఈస్ గాం విలేజీ నెంబర్ 11లో...