Devotional9 months ago
అరసవల్లి సూర్య భగవానుడి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం..
శ్రీకాకుళం ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం (Arasavalli Suryanarayana Swamy Temple)లో అద్భుతం ఆవిష్క్రతమైంది. మొదటి రోజు సూర్య కిరణాలు స్వామివారి మూల విరాట్‌ను తాకాయి. మొదటి రోజు భక్తులు ఆ దృశ్యాన్ని కనులారా...