Andhra Pradesh2 months ago
అరకులోయ రైల్వే స్టేషన్ మొత్తం మారు రూపం.. త్వరలో కొత్త రైళ్ల ఆగివేత!
అమృత్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగాన్ని అందుకున్నాయి. దూరప్రాంతాల్లోనైనా ప్రయాణికుల సౌకర్యం పెంచడం లక్ష్యంగా రైల్వేశాఖ భారీగా నిధులు కేటాయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ రైల్వే స్టేషన్‌తో...