Entertainment7 months ago
‘గజిని 2’ గురించి సూర్య ఏమన్నారంటే.. భారీ మల్టీ స్టారర్‌కు ప్రయత్నాలు..
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తీసిన ‘కంగువా’ సినిమా నవంబర్ 14న ప్రేక్షకులకు రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న కంగువా సినిమా ప్రమోషన్ లో భాగంగా సూర్య ఇటీవల ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు....