Andhra Pradesh7 months ago
ఏపీపై అల్పపీడనం ఎక్కువగా ఉంది. కొన్ని జిల్లాల్లో బాగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది.
ఏపీపై అల్పపీడనం ఎక్కువగా ఉంది. కొన్ని జిల్లాల్లో బాగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రం మీద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని వల్ల నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో...