Andhra Pradesh3 weeks ago
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంలో మహిళా దోపిడి.. కండక్టర్ షాక్
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్న స్త్రీ శక్తి పథకం ఉంది. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె వద్ద ఒక మహిళ కండక్టర్ వద్ద ఉన్న డబ్బును దొంగిలించింది. కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు...