Andhra Pradesh7 months ago
ఇకపై పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆ ఆలయంలో అనుమతి లేదు..
ఇకపై పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆ ఆలయంలో అనుమతి లేదు.. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సంబంధించి అధికారులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి లేదని చెబుతున్నారు. గత పదేళ్లుగా ఆలయంలో...