Andhra Pradesh8 months ago
మంత్రి లోకేష్ అమెరికా పర్యటన.. మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో చర్చలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతికంగా సహకారం...